Home » , , , » Height of shamelessness- CBN exposed himself in the national media

Height of shamelessness- CBN exposed himself in the national media

height-of-shamlessness, chandrababu, Uttarakhand
height-of-shamlessness, chandrababu, Uttarakhand
In a brazen show of competitive politics, Andhra Pradesh MPs belonging to Congress and Telugu Desam were on Wednesday (June 26) locked in a scuffle in public view at the Jolly Grant airport in Dehradun over ferrying pilgrims back to the state. The embarrassing altercation between Congress MP Hanumantha Rao and TDP MPs Ramesh Rathod and K Narayana, who nearly exchanged blows, came in the presence of TDP chief N. Chandrababu Naidu over taking the flood victims back home by air.
In a debate moderated by TIMES NOW’s Editor-in-Chief Arnab Goswami, panelists — Revanth Reddy, Leader, TDP; V Hanumantha Rao, Secy, AICC & MP, Rajya Sabha, Congress; TSR Subramaniam, Former Cabinet Secretary and Ramesh Rathore, MP, Rajya Sabha, TDP — discuss the issue whether politicians now get into physical fights over taking credit for flood relief?
Watch Videos:

 
Interview in Telugu
వరద రాజకీయం పై బాబుగారిని తూర్పారబట్టిన జాతీయ మీడియా(headlines today,9.30pm,26/06/2013)…
HT ప్రతినిధి:కాంగ్రెస్,టిడిపి ఎంపీలు అలా వాగ్వాదానికి దిగడాన్ని మీరు ఎలా చూస్తున్నారు???
బాబు గారు:ఆ సంఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను…కాంగ్రెస్ ఎంపీ ముందు మా వాళ్ళ మీద పరుషజాలంతో మాట్లాడారు…ఆ తర్వాత వాగ్వాదం జరిగింది…
HT ప్రతినిధి:మీకు ఇది సిగ్గుగా అనిపించట్లేదా బాధితులను తీసుకువెళ్ళడానికి ఇలా గొడవ పడడం,క్రెడిట్ కోసం తాపత్రయపడడం…
బాబు గారు:నేను ఢిల్లీ కి ఆదివారం సాయంత్రం వచ్చాను…అక్కడ మా తెలుగు వాళ్ళను ఎవరు పట్టించుకోవట్లేదు…అందుకే నేను తెలుగువారిని రక్షించడానికి వచ్చాను…మా రాష్ట్ర cm పట్టించుకోపోవడం వల్ల నేను వచ్చాను…
HT ప్రతినిధి:ఉత్తరాఖండ్ ఘటన ఒక జాతీయ విపత్తు దేశం మొత్తం కలిసి ఒకటిగా పోరాడాల్సిన సమయంలో మీరు మా రాష్ట్ర ప్రజలు అనడo ఎంతవరకు సబబు???
బాబు గారు:నేను జాతీయ రాజకీయాలలో కూడా ఉన్నాను…నాకు అన్నీ విషయాలు తెలుసు…మేము ప్రధానికి విన్నవిద్దాం అనుకున్నాము కానీ ఆయన అందుబాటులో లేరు…మా తెలుగు ప్రజలు పై వివక్ష చూపుతున్నారు…
HT ప్రతినిధి:వరద బాధితులను కాపాడుతూ ఒక హెలికాఫ్టర్ కూలి 20 వరకు జవాన్లు మరణించారు…వాళ్ళకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా???మీకు ఇది సిగ్గుగా అనిపించట్లేదా???
బాబు గారు:దీనికి నేను విచారం వ్యక్తం చేస్తున్నాను..కాంగ్రెస్ వాళ్ళు,వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తే మేము ఇక్కడకు వచ్చేవాళ్ళం కాదు…
HT ప్రతినిధి:ఇక్కడ రాజకీయాలు తీసుకురావడం సిగ్గుచేటు…మీరు కూడా కాంగ్రెస్ తో కలిసి సమన్వయంతో బాధితులకు సహాయం చేయోచు కదా???
బాబు గారు:మేము ap భవన్లో మెడికల్ క్యాంపు పెడితే ఈ కాంగ్రెస్ వాళ్ళు దానిని అడ్డుకొని భయటకు పంపించివేసారు…
బాబుగారి మాటలతో విసుగు చెందిన ఆ ప్రతినిధి బాబు గారితో ఆ డిస్కషన్ ఆపివేసి చివరగా ఒక కామెంట్ ఇచ్చారు…
రాజకీయ నాయకులు ఇలాంటి సమయంలో కూడా రాయకీయలు చేయడం,క్రెడిట్ కోసం తాపత్రయ పడడం దురదృష్టకరం…ఇలాంటి రాజకీయ నాయకుల వల్లే దేశం ఇలాంటి సమస్యలను సమర్దవంతంగా ఎదుర్కోలేకపోతుంది…
tdp shame

courtesy:okacharitra.com
tdp shame
Share this article :

Post a Comment