Home » , , , , , , , » current charges hike comparision

current charges hike comparision

courtesy:fb.com/ysrcpofficialPhoto: పల్లె సీమల ప్రగతిలోనే రాష్ట్ర ప్రగతి ముడిపడి ఉందని నమ్మి రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన రైతుబాంధవుడు వై యస్ రాజశేఖర రెడ్డి. 2004 లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వేకారం చేసిన రోజే ఉచిత విద్యుత్ ఫైలుఫై తోలి సంతకం చేశారు .రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్‌ చార్జీలు పెంచకుండానే రైతుల మేలు కోసం ఈ పధకం ద్వారా ఏడుగంటల పాటు ఉచిత విద్యుత్ ను అందించారు.తొమ్మిదేళ్ళ పాటు #CBN పాలనలో కరువుతో అతలాకుతలమైన రైతన్నలకు అభయహస్తం అందించారు.  వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ప్రజలపై ఒక్క రూపాయి భారం వేయకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే... కిరణ్ ప్రజలపై పన్నులు వేయడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు మద్దతుతో అవిశ్వాసం నుంచి గట్టెక్కి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కిరణ్.. అచ్చంగా ఆయన పాలసీలనే అవలంబిస్తున్నారు.  ఉచిత విద్యుత్‌ను అమలు చేసిన కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు రెట్టింపు అయ్యాయని అర్దికవేత్తలు ప్రశంసించారు. వై యస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా రైతులకి ఉచిత విద్యుత్ ను అందించాలన్నదే వై యస్ జగన్ ఆశయం.. చెప్పినా చెప్పకపోయినా ప్రజల అవసరాలకు అనుగుణంగా.. ఎప్పటికప్పుడు అన్ని వర్గాలకు మేలు చేయాలన్న వైయస్ఆర్ మార్గం లో నడుస్తాం..  Johar #YSR.. Jai #Jagan.. Jai #YSRCP  Like, Share and Spread our Party official page and help in growing the community (https://www.facebook.com/ysrcpofficial)
Share this article :

Post a Comment