Home » , , , , » ఎదురు తన్నిన నారా లోకేష్ ట్విట్టర్ పోస్ట్

ఎదురు తన్నిన నారా లోకేష్ ట్విట్టర్ పోస్ట్

TWEETS

  1. 22 hrsLokesh NaraLokesh Nara ‏
    What do you call people who got political life with TDP & then support another party? Political betrayer, cheater, crook, deceiver, or 420?



    రాజకీయ జీవితాన్ని  ఇచ్చిన తెలుగుదేశాన్ని  కాదని వేరే పార్టీ లకు సపోర్ట్  చేసిన  వారిని ఏమనాలి ..?

    Political betrayer, cheater, crook, deceiver, or 420?

    ఇది ట్విట్టర్ లో నారా లోకేష్ చేసిన పోస్ట్.
    ఈ పదాలన్నీ  లోకేష్ కుటుంబానికే వర్తిస్తాయని సోషల్ మీడియా లో చెప్పుకుంటున్నారు.

     లోకేష్ తండ్రి చంద్రబాబు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ నుండి తెలుగుదేశం లోకి , దగ్గుబాటి పురందేశ్వరి,వెంకటేశ్వర్ రావు తెలుగు దేశం నుండి ఇంకో తెలుగు దేశానికీ తర్వాత  కాంగ్రెస్ కి,  హరికృష్ణ కూడా ఒక తెలుగు దేశం నుండి ఇంకో తెలుగు దేశానికీ ,ఇంకో హరికృష్ణ  సోదరుడు కూడా మారినట్లున్నారు .స్వయంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం  నుండి గెంటివెయ్యబడి వేరే పార్టీ పెట్టుకున్నారు  ఈ కుటుంబం లోనే ఇంత మంది  లోకేష్ చెప్పిన వాళ్ళుండగా ఇంకా నీతులేందుకు లోకేష్ అని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది .లోకేష్ అన్నది తన కుటుంబాన్నేన  అనిపిస్తుంది.
Share this article :

Post a Comment