చంద్రబాబు అవిశ్వాస తీర్మానం లో కాంగ్రెస్ నీ కాపాడకపోతే అసలు ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం ఉండేదా??
కాంగ్రెస్ మీద అవిశ్వాసం పెట్టి పడగొట్టాలని చూసింది YSRCP.. కాంగ్రెస్ ని అవిశ్వాసంలో కాపాడింది TDP..
https://www.facebook.com/photo.php?fbid=652508491455117&set=a.375213312517971.82316.309587409080562&type=1&relevant_count=1
+ comments + 1 comments
రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .
మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)
ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం
ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .
దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి
Post a Comment